Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాకు ఇరాన్ డబుల్ షాక్

Sai Nath Nov 23, 2026 11:10 AM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
అమెరికాకు ఇరాన్ డబుల్ షాక్ - Ushodayam
అమెరికాతో ఉద్రిక్తతల వేళ ఇరాన్ సైన్యం ఒకేసారి రెండు క్షిపణులను ప్రయోగించగల కొత్త 'డబుల్ లాంచర్' వ్యవస్థను, భూగర్భ క్షిపణి నగరాన్ని (Missile City) ప్రదర్శిస్తూ సంచలన వీడియో విడుదల చేసింది. ద్రవ ఇంధనంతో నడిచే ఈ వ్యవస్థతో పాటు యాంటీ షిప్ మిస్సైళ్లు, సముద్ర మందుపాతరలను బహిరంగంగా చూపడం ఇదే తొలిసారి.

Comments

G
Loading comments...