వార్తలకు తిరిగి వెళ్లండి
అమెరికా నౌకా దిగ్బంధాన్ని ఛేదించేందుకు ఇరాన్ సన్నాహాలు

అమెరికా నౌకా దిగ్బంధాన్ని ఛేదించేందుకు ఇరాన్ డజన్ల కొద్దీ చమురు ట్యాంకర్లను సిద్ధం చేస్తున్నట్లు ఫార్స్ వార్తాసంస్థ తెలిపింది.
ఖార్గ్ ద్వీపంలో ట్యాంకర్లలో చమురు నింపుతున్నట్లు పేర్కొంది. అమెరికా నౌకాదళం వాటిపై దాడి చేస్తే గల్ఫ్ దేశాల చమురు కేంద్రాలపై ప్రతిదాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించినట్లు నివేదించింది.
Comments
Loading comments...
