వార్తలకు తిరిగి వెళ్లండి
అమెరికా ఇమిగ్రేషన్ కస్టడీలో 1,389 మంది భారతీయ చిన్నారులు

అమెరికాలో అక్రమ వలసలపై ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. 2023 నుంచి ఇప్పటివరకు తల్లిదండ్రులు లేకుండా అమెరికా సరిహద్దులకు చేరుకున్న 1,389 మంది భారతీయ చిన్నారులను ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. USCBP నివేదిక ప్రకారం వీరిని ఇప్పటివరకు స్వదేశానికి పంపలేదు.
FY23లో 730 మంది,FY24లో 517,FY25లో 91, FY26లో 51 మంది పట్టుబడ్డారు. 2026 అక్టోబర్‌లో ఇద్దరు మాత్రమే కస్టడీలోకి తీసుకున్నారు.
Comments
Loading comments...
