వార్తలకు తిరిగి వెళ్లండి
అమెరికా ఆకాశంలో జెల్లీఫిష్ ఆకారంలో వింత వస్తువు
అమెరికాలోని అలాస్కాలో జాయింట్ బేస్ ఎల్మెండోర్ఫ్-రిచర్డ్‌సన్ సమీపంలో నవంబర్ 10న జెల్లీఫిష్ ఆకారంలో నల్లటి వింత వస్తువు కనిపించింది. దాదాపు మూడు నిమిషాలు గాల్లో తేలియాడి అకస్మాత్తుగా మాయమైందని ప్రత్యక్ష సాక్షి సారా జేన్ ఓస్బోర్న్ తెలిపారు.
ఆమె, భర్త పీట్ ఈ దృశ్యాన్ని వీడియో తీయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది గుర్తుతెలియని ఎగిరే వస్తువా లేక మరేదైనా అనే దానిపై స్పష్టత లేదు.
Comments
Loading comments...
