Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమావాస్యకు ఉరుకుంద ఈరన్న ఆలయానికి భక్తుల రద్దీ

Anuroop Nov 09, 2026 12:06 PM కర్నూలుGeneral
Add as a preferred source on Google
అమావాస్యకు ఉరుకుంద ఈరన్న ఆలయానికి భక్తుల రద్దీ - Ushodayam
ఆదోని పట్టణంలోని మట్కరగేరి వీధిలో వెలసిన శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయం సోమవారం అమావాస్య సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణ, పల్లకిసేవ నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదానం ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...