Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరులో గుర్తుతెలియని మృతదేహం

Anuroop Nov 11, 2026 11:39 AM నెల్లూరుGeneral
Add as a preferred source on Google
అల్లూరులో గుర్తుతెలియని మృతదేహం - Ushodayam
అల్లూరు మండలం పురిణి మందిరానికి వెళ్లే రహదారి పక్కన బుధవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్తంభాల కింద మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...