వార్తలకు తిరిగి వెళ్లండి
అల్లూరి జడ్పీ పీఠంపై ఉత్కంఠ

అల్లూరి జిల్లాలో తొలి జడ్పీ ఛైర్మన్ ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. జడ్పీలో వైఎస్సార్సీపీకి మెజార్టీ ఉన్నప్పటికీ, ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకునేది ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది.
తొలిసారిగా జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవి దక్కనుండటంతో ఆశావహుల మధ్య పోటీ పెరిగింది. పదవి కోసం పలువురు నేతలు ప్రయత్నాలు, పైరవీలు చేస్తున్నట్లు సమాచారం.
Comments
Loading comments...
