Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి ఏజెన్సీలో తీవ్ర చలి.. 15 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు

Anuroop Nov 10, 2026 10:24 AM అల్లూరి General
Add as a preferred source on Google
అల్లూరి ఏజెన్సీలో తీవ్ర చలి.. 15 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు - Ushodayam
అల్లూరి ఏజెన్సీ వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. శీతల గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు 14 నుంచి 15 డిగ్రీలకు పడిపోయాయి. పాడేరులో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలున్నవారు చలిలో బయట తిరగవద్దని వైద్యులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...