Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

‘అక్వాన్’ తుఫాను ప్రభావం.. ఐదు రాష్ట్రాల్లో వర్షాలు

Udayam Desk Nov 17, 2026 10:25 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
‘అక్వాన్’ తుఫాను ప్రభావం.. ఐదు రాష్ట్రాల్లో వర్షాలు - Ushodayam
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ‘అక్వాన్’ తుఫానుగా బలపడింది. గంటకు 10 కి.మీ. వేగంతో వాయవ్య దిశగా కదులుతూ ఏపీ తీరం వైపు పయనిస్తోంది. దీని ప్రభావంతో వచ్చే నాలుగు రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, తెలంగాణ, ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...