Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్షయ్ ఖన్నాపై ఫరా ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Follow Ushodayam on Google
Sai Sep 10, 2026 7:19 PM జాతీయంవినోదం
అక్షయ్ ఖన్నాపై ఫరా ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు - Ushodayam
అక్షయ్ ఖన్నాతో పనిచేయడం ఒకప్పుడు చాలా కష్టంగా అనిపించేదని ఫరా ఖాన్ తెలిపారు. ఆయన చాలా చిరాకుగా ఉండేవారని, అందుకే తన పాటలకు కొరియోగ్రఫీ చేయనని అప్పట్లో నిర్ణయించుకున్నానని చెప్పారు. ‘దిల్ చాహ్తా హై’ తర్వాత అక్షయ్‌లో మార్పు వచ్చిందని ఫరా అన్నారు. ‘తీస్ మార్ ఖాన్’లో అతడి డాన్స్ బాగుందని, తాను దర్శకత్వం వహించిన ఆ సినిమాలో అతడిని తీసుకున్నానని చెప్పారు.

Comments

G
Loading comments...