వార్తలకు తిరిగి వెళ్లండి
అక్రమ ఇసుక తరలిస్తున్న టిప్పర్ పట్టివేత

కృష్ణ మండలం కున్సీ గ్రామ సమీపంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను టాస్క్‌ఫోర్స్, కృష్ణ పోలీసులు పట్టుకున్నారు. KA33C0059 నంబర్ గల వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
డ్రైవర్ మల్లికార్జున్, వాహన యజమాని మంజునాథ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నవీద్ తెలిపారు.
Comments
Loading comments...
