Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ ఇసుక రవాణా.. నాలుగు టిప్పర్లు సీజ్

Anuroop Nov 09, 2026 10:20 PM నారాయణపేటGeneral
Add as a preferred source on Google
అక్రమ ఇసుక రవాణా.. నాలుగు టిప్పర్లు సీజ్ - Ushodayam
మాగనూరు మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు టిప్పర్లను పోలీసులు సీజ్ చేశారు. ఎస్‌ఐ మహేందర్ రెడ్డి ఆదేశాలతో తెల్లవారుజామున నిర్వహించిన తనిఖీల్లో అనుమతులు, రవాణా పత్రాలు లేని వాహనాలను పట్టుకున్నారు. వడ్వాట్ గ్రామ శివార్లలో రెండు, వడ్వాట్‌-చందాపూర్ మార్గంలో మరో రెండు టిప్పర్లు పట్టుబడ్డాయి. వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Comments

G
Loading comments...