Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీనత్‌ అమన్‌ను స్ఫూర్తిగా తీసుకున్నా

Follow Ushodayam on Google
Sai Nath Oct 28, 2026 3:39 PM జాతీయంవినోదం
జీనత్‌ అమన్‌ను స్ఫూర్తిగా తీసుకున్నా - Ushodayam
నటి రాధికా ఆప్టే తన తాజా వెబ్‌సిరీస్‌ ‘అక్క’లోని లుక్‌ కోసం ప్రముఖ నటి జీనత్‌ అమన్‌ శైలిని స్ఫూర్తిగా తీసుకున్నట్లు తెలిపారు. 1970ల కాలానికి తగిన హెయిర్‌స్టైల్‌,దుస్తులు, విగ్‌ ఎంపికలో ఆమె పాత్రలను రిఫరెన్స్‌గా పరిశీలించినట్లు వెల్లడించారు. కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌లో రాధికారుద్రగా కనిపించనున్నారు.ఈ సిరీస్‌ అక్టోబర్‌ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

Comments

G
Loading comments...