Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఐటీ రంగంలో మనదే హవా: చంద్రబాబు

Harika Nov 13, 2026 11:36 AM అమరావతిGeneral
Add as a preferred source on Google
ఐటీ రంగంలో మనదే హవా: చంద్రబాబు - Ushodayam
25 ఏళ్ల క్రితమే తాను ఐటీ రంగాన్ని ప్రోత్సహించానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నేడు ప్రపంచంలోని ఏ దేశంలో, ఏ కంపెనీలో చూసినా భారతీయులు ఉన్నారని పేర్కొన్నారు. అందరికంటే ఎక్కువ ఆదాయం పొందుతున్న వారిలో భారతీయులు ఉన్నారని, వారిలో తెలుగు వారు 33 శాతం మాత్రమే ఉన్నారని చంద్రబాబు తెలిపారు.

Comments

G
Loading comments...