Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఫోన్‌ ఫ్యాక్టరీలో విషాదం.. ముగ్గురు కార్మికుల మృతి

Sai Nath Nov 10, 2026 2:32 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
ఐఫోన్‌ ఫ్యాక్టరీలో విషాదం.. ముగ్గురు కార్మికుల మృతి - Ushodayam
తమిళనాడులోని హోసూర్‌ సమీపంలో ఉన్న ఐఫోన్‌ విడిభాగాల తయారీ ప్లాంట్‌లో ముగ్గురు కార్మికులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. విషపూరిత వాయువులు పీల్చడం వల్లే వారు ప్రాణాలు కోల్పోయి ఉంటారని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఒకరు ట్యాంకులోకి తొంగిచూస్తూ కుప్పకూలగా.. అతడిని రక్షించేందుకు వెళ్లిన మరో ఇద్దరూ స్పృహ కోల్పోయారు. ఆసుపత్రికి తరలించేలోపే ముగ్గురూ మరణించారు

Comments

G
Loading comments...