వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ స్థాయి ఐఎన్ఐ-సెట్ ప్రవేశ పరీక్షలో గుంటూరుకు చెందిన సోమేపల్లి నాగసింధు 5వ ర్యాంకు సాధించారు. దేశవ్యాప్తంగా 62 వేల మంది పోటీపడిన ఈ పరీక్షలో ఆమె ప్రతిభ కనబరిచారు.
ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎండీ జనరల్ మెడిసిన్ చదవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నాగసింధు తెలిపారు. భవిష్యత్తులో కార్డియాలజీ విభాగంలో సేవలందిస్తానని పేర్కొన్నారు.
Comments
Loading comments...

