వార్తలకు తిరిగి వెళ్లండి
ఐదు తరాలు.. ఒకే రోజున పుట్టినరోజు

అమెరికాలో ఓ కుటుంబానికి చెందిన ఐదు తరాల వారు సెప్టెంబర్ 14వ తేదీనే జన్మించడం విశేషంగా మారింది. 2025లో కొడుకు, 1997లో తల్లి, 1972లో తాత, 1949లో ముత్తవ్వ, 1907లో ఆమెకు ముందు తరానికి చెందిన ముత్తాత ఇదే తేదీన పుట్టారు.
వేర్వేరు సంవత్సరాల్లో జన్మించిన ఐదు తరాల వారికీ ఒకే పుట్టినరోజు ఉండటం అరుదైన ఘటనగా నిలిచింది.
Comments
Loading comments...
