వార్తలకు తిరిగి వెళ్లండి
ఐదు న్యూట్రాస్యూటికల్ సంస్థల లైసెన్సులు సస్పెండ్

ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాలను తీవ్రంగా ఉల్లంఘించినందుకు ఐదు న్యూట్రాస్యూటికల్ సంస్థలపై FSSAI కఠిన చర్యలు తీసుకుంది.
వేదాంత్ రెమెడీస్, లూసిడ్ హెల్త్‌కేర్, అంబికో ఆయుర్వేదిక్ హెల్త్‌కేర్, విటామెడిక్ హెల్త్ న్యూట్రాస్యూటికల్స్, అడోరియల్ హెల్త్‌కేర్ సంస్థల లైసెన్సులను తక్షణమే సస్పెండ్ చేసింది.
Comments
Loading comments...
