వార్తలకు తిరిగి వెళ్లండి
ఐదేళ్లలో 350 కోట్ల పెట్టుబడులు

ఎల్పీజీ సంస్థ సూపర్గ్యాస్ వచ్చే ఐదేళ్లలో భారత్లో వ్యాపార విస్తరణకు రూ.350 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. రెండేళ్లలో రూ.60 కోట్లతో పశ్చిమ బెంగాల్, పంజాబ్లలో ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది.
మరో నాలుగు ఫిల్లింగ్ ప్లాంట్లు నిర్మించనుంది. ఈ విస్తరణతో విక్రయాలను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఈఓ అజయ్ సంఘీ తెలిపారు.
Comments
Loading comments...
