వార్తలకు తిరిగి వెళ్లండి
IIT హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులు

ఐఐటీ హైదరాబాద్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ, కనీసం 6 నెలల పని అనుభవం, ఎంఎస్ ఆఫీస్ పరిజ్ఞానం ఉన్నవారు అర్హులు.
అర్హత గల అభ్యర్థులు నవంబర్ 29లోపు ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు www.iith.ac.in సందర్శించండి.
Comments
Loading comments...
