వార్తలకు తిరిగి వెళ్లండి
AI సాయంతో దాడికి కుట్ర.. విద్యార్థి అరెస్ట్

పాకిస్థాన్‌లోని లాహోర్‌లో AI చాట్‌బాట్ సాయంతో పేలుడు పదార్థాలు తయారుచేసి ప్రభుత్వ విద్యాసంస్థపై దాడికి కుట్ర పన్నిన 17 ఏళ్ల విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు.
క్లాడ్ ఏఐలో రసాయనాలపై ప్రశ్నలను గుర్తించిన ఆంత్రోపిక్ సంస్థ FBIకి సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు విద్యార్థి ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతడి ఇంట్లో పేలుడు పదార్థాలు లభించలేదని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
