వార్తలకు తిరిగి వెళ్లండి
మానవ నిర్ణయాలను AI భర్తీ చేయకూడదు: సౌమ్య

AI మనుషుల సామర్థ్యాలను పెంపొందించాలే తప్ప వారి నిర్ణయాలను భర్తీ చేయకూడదని డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. బెంగళూరులో చాణక్య యూనివర్సిటీ స్నాతకోత్సవంలో సాంకేతిక అభివృద్ధి మానవ సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
AI వినియోగంలో డేటా గోప్యత, నైతిక నియంత్రణ, సమాన అవకాశాలు అవసరమన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...
