Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అగ్రికల్చర్, పాలిటెక్నిక్ కళాశాలలు మంజూరు చేయాలి

Follow Ushodayam on Google
Anjaneyulu Yadav Sep 10, 2026 3:11 PM నాగర్ కర్నూల్General
అగ్రికల్చర్, పాలిటెక్నిక్ కళాశాలలు మంజూరు చేయాలి - Ushodayam
కల్వకుర్తి నియోజకవర్గంలో అగ్రికల్చర్, పాలిటెక్నిక్ కళాశాలలను మంజూరు చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గురువారం అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వాన్ని కోరారు. నియోజకవర్గ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తు, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కళాశాలలను ఏర్పాటు చేయాలని సంబంధిత మంత్రికి విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...