వార్తలకు తిరిగి వెళ్లండి
అధికారుల కాళ్లు పట్టుకొని వేడుకున్న రైతు
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ సుంకిడి గ్రామ రైతు లస్మన్న అధికారుల కాళ్లు పట్టుకొని వేడుకున్నారు.
ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, డీఎస్పీ జీవన్‌రెడ్డి, తహసీల్దార్ రాజమోహన్‌ను కలిసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...
