వార్తలకు తిరిగి వెళ్లండి
అధిక సాంద్రత పత్తితో మెరుగైన దిగుబడులు

అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేస్తే మెరుగైన దిగుబడులు సాధించవచ్చని శాస్త్రవేత్త డాక్టర్ చంద్రశేఖర్ సూచించారు. సోమవారం చింతలపాలెం మండలం కిష్టాపురంలో రైతులకు అవగాహన కార్యక్రమంతో పాటు క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు.
ఎల్‌నినో నేపథ్యంలో తక్కువ కాలంలో పండే అపరాల సాగు చేపట్టాలని, పంట మార్పిడితో భూసారం పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఏవో శశాంక్, సర్పంచ్ అమీరున్ బీ, రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
