వార్తలకు తిరిగి వెళ్లండి
అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు: MRO

బియ్యం ధరల పెరుగుదలను నియంత్రించి ప్రజలకు సరసమైన ధరలకు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ములుగు ఎమ్మార్వో విజయ్ భాస్కర్ తెలిపారు. బీపీటీ కిలో రూ.66, తెలంగాణ సోనా రూ.74, యూఎస్ఆర్ రకం రూ.79కు మించి విక్రయించరాదని స్పష్టం చేశారు.
దుకాణాలు, సూపర్ మార్కెట్లలో ధరల పట్టికలు ఏర్పాటు చేయాలని, అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...
