Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అడవిలో పోలీసుల మృతదేహాలు

Sai Nath Nov 12, 2026 10:49 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
అడవిలో పోలీసుల మృతదేహాలు - Ushodayam
జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్‌ జిల్లాలో అదృశ్యమైన ఇద్దరు స్పెషల్‌ పోలీసు ఆఫీసర్లు గురువారం ఉదయం అటవీ ప్రాంతంలో మృతిచెందినట్లు గుర్తించారు.వారి శరీరాలపై బుల్లెట్‌ గాయాలున్నాయి.ఘటనాస్థలంలో సర్వీసు తుపాకులు కనిపించకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాబీ చాంద్‌ (57),రశ్‌పాల్‌ కుమార్‌ (45)బుధవారం విధులకు వెళ్లి అదృశ్యమయ్యారు.ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేసి హత్య చేసి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

Comments

G
Loading comments...