వార్తలకు తిరిగి వెళ్లండి
అడవి సొరతోనే దాహం తీర్చుకుంటున్న ఆదివాసీలు

భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం గంగమ్మకాలనీలో ఆదివాసీలు తెల్ల సొరను సంప్రదాయ నీటి పాత్రగా ఉపయోగిస్తున్నారు. కాయలను సేకరించి, గుజ్జు తొలగించి ఎండబెట్టి నీటిని నింపుకుంటున్నారు.
పొలాలకు వెళ్లేటప్పుడు, అడవిలో సంచరించేటప్పుడు వీటిని వెంట తీసుకెళ్తున్నారు. ఆధునిక నీటి సీసాలు అందుబాటులో ఉన్నా, నీటిని చల్లగా ఉంచే ప్రకృతి సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...
