వార్తలకు తిరిగి వెళ్లండి
అదానీ ఎయిర్‌పోర్ట్స్‌కు రూ.2,790 కోట్ల పెట్టుబడి

అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ (AAHL) సంస్థ 360 వన్ అసెట్ నుంచి రూ.2,790 కోట్ల నిధుల సమీకరణకు ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ నిధులతో విమానాశ్రయాల ఆధునికీకరణ, ఎయిర్‌పోర్ట్ సిటీల అభివృద్ధి చేపట్టనుంది. వార్షిక ప్రయాణికుల నిర్వహణ సామర్థ్యాన్ని 9.6 కోట్ల నుంచి 20 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Comments
Loading comments...
