వార్తలకు తిరిగి వెళ్లండి
అభివృద్ధి పనులను తనిఖీ చేసిన ఎంపీడీవో

బంట్వారం మండలం బస్వాపూర్‌లో సర్పంచ్ మంగలి స్రవంతి శివరాజ్ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఎంపీడీవో రాములు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహిళా సంఘ భవనం, ఇంకుడు గుంతలు, పశువుల తొట్టెలు, బోరుబావుల రీఛార్జ్ పనులను పరిశీలించారు.
పనుల్లో నాణ్యత పాటిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. అభివృద్ధి పనులు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని అధికారులకు తెలిపారు.
Comments
Loading comments...
