వార్తలకు తిరిగి వెళ్లండి
అభివృద్ధి పనులకు కాంట్రాక్టర్ల కొరత: ఎమ్మెల్యే

నర్సాపూర్ రాయరావు చెరువు సుందరీకరణ, బోటింగ్ కోసం రూ.2.50 కోట్లు, మినీ స్టేడియం నిర్మాణానికి రూ.2.65 కోట్లు మంజూరైనా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మంత్రి వివేక్ దృష్టికి తీసుకెళ్లారు.
పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుని నర్సాపూర్ అభివృద్ధికి కృషి చేయాలని మంత్రిని కోరారు.
Comments
Loading comments...
