Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభిప్రాయ భేదాలున్నా రాజ్యాంగ నిబద్ధత ముఖ్యం: ఉపరాష్ట్రపతి

Chinmaya Nov 17, 2026 11:32 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
అభిప్రాయ భేదాలున్నా రాజ్యాంగ నిబద్ధత ముఖ్యం: ఉపరాష్ట్రపతి - Ushodayam
ప్రజాస్వామ్యంలో అభిప్రాయ భేదాలు సహజమేనని, అయితే ప్రజలు, రాజ్యాంగం పట్ల నిబద్ధత తప్పనిసరని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. సోమవారం ఒడిశా అసెంబ్లీలో ఆయన ప్రసంగించారు. పార్లమెంట్, అసెంబ్లీల్లో అంతరాయాలు ప్రధాన సమస్యగా మారాయని పేర్కొన్నారు. చర్చలు, వాదనలు మెరుగైన నిర్ణయాలకు దారితీయాలని, నిర్మాణాత్మక సహకారం దేశాభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...