Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయుర్వేద లడ్డూలతో లక్షల్లో టర్నోవర్!

Shruthi Nov 24, 2026 8:23 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
ఆయుర్వేద లడ్డూలతో లక్షల్లో టర్నోవర్! - Ushodayam
సంప్రదాయ మూలికలతో 15 రకాల లడ్డూలు తయారు చేస్తూ బిహార్‌కు చెందిన మంటూ కుమార్ ఏడాదికి రూ.10-15 లక్షల టర్నోవర్ సాధిస్తున్నారు. గతంలో ముంబయిలో ఎదురైన చేదు అనుభవాలతో సొంతూరికి తిరిగొచ్చిన ఆయన, తమ కుటుంబ ఔషధ తయారీ వారసత్వాన్ని వ్యాపారంగా మలుచుకున్నారు. శొంఠి, పచ్చి పసుపు, మెంతులు, అవిసె గింజలు, అశ్వగంధ వంటి మూలికలతో ప్రత్యేకంగా ఈ లడ్డూలను తయారు చేస్తున్నారు.

Comments

G
Loading comments...