వార్తలకు తిరిగి వెళ్లండి
ఆటోను ఢీకొన్న కారు.. నలుగురికి గాయాలు

అద్దంకి-మేదరమెట్ల రోడ్డులో గురువారం ఉదయం ప్రమాదం జరిగింది. బలరామకృష్ణాపురం సమీపంలో ముందు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వచ్చిన కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
Comments
Loading comments...
