Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటోమొబైల్ షాపులో భారీ అగ్నిప్రమాదం

Anuroop Nov 09, 2026 8:57 AM విజయనగరంGeneral
Add as a preferred source on Google
ఆటోమొబైల్ షాపులో భారీ అగ్నిప్రమాదం - Ushodayam
విజయనగరం జిల్లా రాజాంలోని నవదుర్గ ఆటోమొబైల్ షాపులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పాలకొండ రోడ్డులోని షాపులో మంటలు ఎగసిపడటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.25 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని శివకుమార్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...