Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటోలో 7,700 కి.మీ. సాహస యాత్ర.. లడ్డాఖ్‌ చేరిన మంగళూరు కుర్రాళ్లు

Shruthi Nov 13, 2026 8:43 AM జాతీయంGeneral
Add as a preferred source on Google
ఆటోలో 7,700 కి.మీ. సాహస యాత్ర.. లడ్డాఖ్‌ చేరిన మంగళూరు కుర్రాళ్లు - Ushodayam
మంగళూరుకు చెందిన నలుగురు ఆటో డ్రైవర్లు తమ స్నేహబంధాన్ని సాహస యాత్రగా మలిచారు. హసన్‌, సాధిక్‌, అఫ్రిది, అజీమ్‌ అక్టోబరు 10న ఆటోలో కశ్మీరు, లెహ్‌, లడ్డాఖ్‌ ప్రయాణం ప్రారంభించారు. 23 రోజుల పాటు 7,700 కిలోమీటర్లు ప్రయాణించి నవంబరు 3న మంగళూరుకు తిరిగొచ్చారు. ఈ యాత్రకు రూ.1.5 లక్షలు ఖర్చయినట్లు అఫ్రిది తెలిపారు.

Comments

G
Loading comments...