Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరులో నామినేషన్లకు 4 కేంద్రాలు

Anuroop Nov 13, 2026 10:06 AM అనంతపురంGeneral
Add as a preferred source on Google
ఆత్మకూరులో నామినేషన్లకు 4 కేంద్రాలు - Ushodayam
ఆత్మకూరు పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు అధికారులు నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆదివారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆత్మకూరు ఎంపీడీవో కార్యాలయంలో 5, పంపనూరు, సనప, బి.యాలేరు గ్రామ కార్యాలయాల్లో వరుసగా 5, 3, 4 పంచాయతీలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అభ్యర్థులు ఈ కేంద్రాల్లో నామినేషన్లు దాఖలు చేయవచ్చని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...