Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరులో మెడికల్ షాపులో తనిఖీలు

Harika Nov 09, 2026 2:20 PM వనపర్తిGeneral
Add as a preferred source on Google
ఆత్మకూరులో మెడికల్ షాపులో తనిఖీలు - Ushodayam
ఆత్మకూరు మున్సిపల్ కేంద్రంలోని ఓ మెడికల్ షాపులో వనపర్తి జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ రష్మిక సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎక్స్‌పైరీ మందులు వాడి ఓ మహిళ తీవ్ర అనారోగ్యానికి గురైన ఘటన నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ ఘటనపై సోషల్ మీడియా, దినపత్రికల్లో కథనాలు రావడంతో జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు మెడికల్ షాపుల్లో తనిఖీలు చేపట్టారు.

Comments

G
Loading comments...