వార్తలకు తిరిగి వెళ్లండి
ఆత్మకూరు పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు

ఆత్మకూరు మండలంలోని పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జనరల్ కేటగిరీలో గొరిదిండ్ల, ముట్టాల, పి.సిద్దరాంపురం; జనరల్ మహిళకు బి.యాలేరు, పి.యాలేరు, పంపనూరు, సనప, తలుపూరు, తోపుదుర్తి కేటాయించారు.
బీసీ జనరల్‌కు ఆత్మకూరు, రంగంపేట; బీసీ మహిళకు మదిగుబ్బ, ఎస్సీ జనరల్‌కు వేపచెర్ల, వడ్డుపల్లి, ఎస్సీ మహిళకు సింగంపల్లి, ఎస్టీ జనరల్‌కు వేపచెర్ల దిగువ తండా, ఎస్టీ మహిళకు సింగంపల్లి తండా కేటాయించారు.
Comments
Loading comments...
