Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరు మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నిక ఉత్కంఠకు తెర

Sai Nath Nov 24, 2026 4:42 PM అమరావతిGeneral
Add as a preferred source on Google
ఆత్మకూరు మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నిక ఉత్కంఠకు తెర - Ushodayam
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నిక వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. జనసేన అధిష్ఠానం ఖరారు చేసిన 11వ వార్డు కౌన్సిలర్ కొలగాని శిరీష 17 మంది కౌన్సిలర్ల మద్దతుతో మంగళవారం వైస్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జోక్యంతో రద్దయిన ఈ ఎన్నికను నేడు తిరిగి నిర్వహించారు.

Comments

G
Loading comments...