Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరు మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య 28కి పెంపు

Follow Ushodayam on Google
Anuroop Sep 10, 2026 12:02 PM నెల్లూరుGeneral
ఆత్మకూరు మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య 28కి పెంపు - Ushodayam
ఆత్మకూరు మున్సిపాలిటీలో వార్డుల సంఖ్యను 23 నుంచి 28కి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ తెలిపారు. 12 ఏళ్ల క్రితం పట్టణంతో పాటు నెల్లూరుపాలెం, వెంకట్రావుపల్లి పంచాయతీల పరిధిలోని ఆరు గ్రామాలను విలీనం చేసి మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 23 వార్డులతో రెండుసార్లు ఎన్నికలు జరిగాయి. తాజాగా వార్డుల సంఖ్యను 28కి పెంచారు.

Comments

G
Loading comments...