వార్తలకు తిరిగి వెళ్లండి
ఆరుతడి పంటల సాగుతో మేలు: అధికారులు

మొగుడంపల్లి మండల కేంద్రంలో కేత్ బచావో అభియాన్‌లో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు. ఆరుతడి పంటలు సాగు చేయాలని, ఎరువులను సమతుల్యంగా వినియోగించాలని వ్యవసాయ అధికారి హస్నోద్దీన్ సూచించారు.
తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కేవీకే శాస్త్రవేత్త రమేష్ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజు, ఉపసర్పంచ్ సంజీవ్‌రెడ్డి, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
