వార్తలకు తిరిగి వెళ్లండి
ఆరు నెలలకే సీసీ రోడ్డుకు తవ్వకాలు

WGL కాశిబుగ్గలోని కోఆపరేటివ్ సొసైటీ కాలనీలో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్డును ఆరు నెలలు గడవకముందే పైప్‌లైన్ కోసం తవ్వుతున్నారు. దీంతో స్థానికులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.
అధికారుల ముందస్తు ప్రణాళిక లోపంతో ప్రభుత్వ నిధులతో నిర్మించిన రోడ్లు దెబ్బతింటున్నాయని, ప్రజాధనం వృథా అవుతోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...
