వార్తలకు తిరిగి వెళ్లండి
ఆర్టీసీకి సెన్సర్‌తో భారీ ఆదా

వరుస నష్టాలతో సతమతమైన తెలంగాణ ఆర్టీసీకి ‘ఐ–అలెర్ట్’ సెన్సర్ వ్యవస్థ ఊరటనిస్తోంది. డ్రైవర్ల డ్రైవింగ్ తీరును పర్యవేక్షించే ఈ సాంకేతికతను తొలుత 1,500 బస్సుల్లో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 2 వేల బస్సుల్లో అమలు చేస్తున్నారు. దీంతో నెలకు సగటున రూ.2 కోట్ల ఆదా జరుగుతోంది.
బ్రేకులు, గేర్లు, యాక్సిలేటర్, వేగం, ఇంజిన్ వినియోగాన్ని సెన్సర్లు పరిశీలించి డ్రైవర్లకు గ్రేడింగ్ ఇస్తాయి.
Comments
Loading comments...
