వార్తలకు తిరిగి వెళ్లండి
ఆర్థిక కష్టాలొచ్చినా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఆపం: పొంగులేటి

ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ఆపబోమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రతి పేద కుటుంబానికి విడతల వారీగా ఇళ్లు నిర్మించి ఇస్తామని భరోసా ఇచ్చారు.
జల్‌పల్లి, మైలార్‌దేవ్‌పల్లిలో ఇందిరమ్మ టవర్స్‌కు మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబు భూమిపూజ చేశారు. ఏడాదిలో నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Comments
Loading comments...
