Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్.కె.వీబీపేటలో నాగుల చవితి సందడి

Anuroop Nov 13, 2026 12:04 PM చిత్తూరుGeneral
Add as a preferred source on Google
ఆర్.కె.వీబీపేటలో నాగుల చవితి సందడి - Ushodayam
కార్వేటినగరం మండలం ఆర్.కె.వీబీపేట సమీపంలోని చిత్తూరు–పుత్తూరు హైవేపై ఉన్న పుట్ట వద్ద శుక్రవారం నాగుల చవితి వేడుకలు నిర్వహించారు. పలు గ్రామాల నుంచి వచ్చిన భక్తులు, మహిళలు పూజలు చేసి పాలు, గుడ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పుట్ట ఆవరణలో పొంగళ్లు తయారుచేసి నైవేద్యంగా పెట్టారు. భక్తుల కోసం స్థానిక యువత అన్నదానం ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...