Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్కే బీచ్‌లో దీపావళి వేడుకల సందడి

Anuroop Nov 09, 2026 7:41 AM విశాఖపట్నంGeneral
Add as a preferred source on Google
ఆర్కే బీచ్‌లో దీపావళి వేడుకల సందడి - Ushodayam
విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో దీపావళి వేడుకలు సందడిగా జరిగాయి. ఇళ్ల వద్ద పూజలు ముగించుకున్న నగరవాసులు కుటుంబ సమేతంగా బీచ్‌కు చేరుకుని బాణసంచా కాల్చారు. తీరం వెంట బాణసంచా కాలుస్తూ కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు.

Comments

G
Loading comments...