వార్తలకు తిరిగి వెళ్లండి
ఆర్కే బీచ్‌కు కొత్త అందాలు.. ఆకట్టుకుంటున్న చిత్రాలు

విశాఖ ఆర్కే బీచ్ రోడ్డుకు అధికారులు కొత్త హంగులు అద్దారు. పర్యాటకుల సౌకర్యార్థం పాత కుర్చీల స్థానంలో రంగురంగుల ఆధునిక సిమెంట్ కుర్చీలను ఏర్పాటు చేశారు.
మరోవైపు సిరిపురం మార్గంలోని గోడలపై పక్షుల చిత్రాలను కళాకారులు తీర్చిదిద్దారు. ఈ సుందరీకరణ పనులు సందర్శకులు, బాటసారులను ఆకట్టుకుంటున్నాయి.
Comments
Loading comments...
