Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరేళ్ల తర్వాత మళ్లీ ఎన్డీయే గూటికి చేరిన శిరోమణి అకాలీదళ్

Sai Nath Nov 24, 2026 2:25 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
ఆరేళ్ల తర్వాత మళ్లీ ఎన్డీయే గూటికి చేరిన శిరోమణి అకాలీదళ్ - Ushodayam
వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ సమీకరణాలు మారాయి. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత శిరోమణి అకాలీదళ్ మళ్లీ ఎన్డీయేలో చేరింది. మంగళవారం దిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షా, అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ కలిసి ఈ పొత్తును అధికారికంగా ప్రకటించారు. పంజాబ్‌ను డ్రగ్స్ రహితంగా మార్చడం,రైతుల సమస్యల పరిష్కారమే తమ కూటమి ప్రధాన ప్రాధాన్యతలని ఇరు పార్టీలు తెలిపాయి.

Comments

G
Loading comments...