Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్బీఐకి స్వదేశానికి చేరిన 60 టన్నుల బంగారం

Anuroop Nov 26, 2026 7:53 PM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
ఆర్బీఐకి స్వదేశానికి చేరిన 60 టన్నుల బంగారం - Ushodayam
విదేశాల్లో ఉన్న బంగారం నిల్వల్లో 60.08 టన్నులను ఆర్బీఐ భారత్‌కు తరలించింది. సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల్లో ఈ బంగారాన్ని తీసుకొచ్చినట్లు తాజా నివేదిక వెల్లడించింది. దీంతో దేశీయ బంగారం నిల్వలు 680.05 నుంచి 740.13 టన్నులకు పెరిగాయి. మొత్తం నిల్వల్లో దేశీయ వాటా 84 శాతానికి చేరగా, విదేశీ మారక నిల్వలు 737.78 బిలియన్ డాలర్లకు పెరిగాయి.

Comments

G
Loading comments...